Surprise Me!

నా కళ్లని డెడ్ ఐస్ అన్నారు..ఈరోజు అవే నన్ను స్టార్ని చేసాయి | sandy master | filmibeat telugu

2025-09-17 24 Dailymotion

త‌న క‌ళ్ల‌ను చూసి డెత్ గోట్ ఐస్ అంటూ ఏడిపించేవార‌ని చెప్పారు శాండీ.లియో, లోక‌, తాజాగా కిష్కింధ‌పురి సినిమాల్లో విభిన్న పాత్ర‌ల్లో విల‌న్ గా న‌టించి అంద‌రి దృష్టిని ఎట్రాక్ట్ చేసిన శాండీ మాస్ట‌ర్ రీసెంట్ గా త‌న జ‌ర్నీ గురించి ఇంట్రెస్టింగ్ విష‌యాల‌ను బ‌య‌ట‌పెట్టారు. అంద‌రూ ఏడిపించిన ఆ క‌ళ్ల వ‌ల్లే తాను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాన‌ని, ఆ క‌ళ్లు చూసే లోకేష్ క‌న‌గ‌రాజ్ త‌న‌కు లియోలో సైకో క్యారెక్ట‌ర్ ను ఆఫ‌ర్ చేశార‌ని అన్నారు.

#kishkindhapuri #sandy #choreographer #leo #tamilactor
#tollywood #facts #lifestory #reallifeincident #emotion #telugucinema

Also Read

kishkindhapuri Day 6 Collections: బ్రేక్ ఈవెన్‌కు చేరువలో కిష్కిందపురి.. 6వ రోజు ఎన్ని కోట్ల కలెక్షనంటే? :: https://telugu.filmibeat.com/box-office/kishkindhapuri-day-6-expected-box-office-collection-worldwide-bellamkonda-sai-srinivas-anupama-para-161205.html?ref=DMDesc

Kishkindhapuri Day 5 Collections: కిష్కింధపురి 5వ రోజు కలెక్షన్లు.. నెగిటివ్ టాక్‌తో బ్రేక్ ఈవెన్‌కు చేరువగా.. :: https://telugu.filmibeat.com/box-office/kishkindhapuri-day-5-expected-box-office-collections-worldwide-anupama-parameshwaran-movie-heading-161167.html?ref=DMDesc

kishkindhapuri Day 4 Collections: కిష్కిందపురి 4వ రోజు కలెక్షన్లు.. ఎన్ని కోట్లంటే? :: https://telugu.filmibeat.com/box-office/kishkindhapuri-day-4-expected-box-office-collection-worldwide-bellamkonda-sai-srinivas-anupama-para-161129.html?ref=DMDesc

Buy Now on CodeCanyon